AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు | Post Payments Bank Recruitment 2023 | Postal Jobs In Telugu

Post Payments Bank Recruitment 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో మొత్తంగా 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫుడ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Post Payments Bank Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్
విద్య అర్హతడిగ్రీ / B.Tech
ఖాళీలు132
వయస్సు21 – 35
జీతం30,000
Apply విధానంOnline

Post Payments Bank Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

ALSO READ  Latest TATA Recruitment 2023 | TATA కంపెనీ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 1016 ఉద్యోగాలు | అర్హత : 10th

🔥 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ స్కూల్స్ లో భారీగా వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు

🔥 10th తో పోషకాహార సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  TSRTC Notification 2023 | 10th తో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు | 4716 ఉద్యోగాలు

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 16.08.2023

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!