AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | Latest Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

Latest Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 30,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 2,985 ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS
విద్య అర్హత10th / డిగ్రీ
ఖాళీలు01
వయస్సు22 – 30
జీతం40,000
Apply విధానంఆఫ్లైన్

Latest Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP హై కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Latest AP High Court Notification 2023 | AP High Court Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో APSRTC లో పరీక్ష లేకుండా 6000 పైగా ఉద్యోగాలు

🔥 Wipro లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 7th తో AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP విద్య శాఖలో 1230 ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  ఇంటర్ తో పోస్ట్ ఆఫీస్ లో 588 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 23.08.2023

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!