AP Govt JobsLatest Govt jobs

AP లో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Sachivalayam 3rd Notification 2023 | Latest Jobs In Telugu

AP Sachivalayam 3rd Notification 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని గ్రామ వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఒక్కొక నోటిఫికేషన్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 731 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే  వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఒక్క రాత నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో 741 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Indian Navy Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

AP Sachivalayam 3rd Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP. గ్రామ / వార్డ్ సచివాలయం
జాబ్ రోల్స్డిజిటల్ అసిస్టెంట్
ఖాళీలు731
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

AP Sachivalayam 3rd Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP గ్రామ / వార్డ్ సచివాలయం  ద్వారా డిజిటల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 731 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ లో చుసుకొగలరు.

ALSO READ  Latest RBI Recruitment 2023 | 450 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో వాలంటీర్ లకు జీతాలు పెంపు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 790 పైగా ఉద్యోగాలు

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల | 30,000 ఉద్యోగాలు

🔥 APSRTC లో 6000 పైగా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest SSC MTS Recruitment 2023 | SSC లో 10,500 MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 15,000 వరకు జీతం ఇస్తారు. ప్రోబిషన్ పీరియడ్ పూర్తి అవ్వగానే పర్మినెంట్ చేసి 30,000 జీతం

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen/Obc / EWS వారు 400

మిగతా వారి 200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!