సికింద్రాబాద్ రైల్వే లో 10th భారీగా ఉద్యోగాలు | Latest RRB Recruitment 2023 | Secunderabad Railway Jobs 2023
Latest RRB Recruitment 2023 | Secunderabad Railway Jobs 2023
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 713 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే 10th / ITI / డిప్లొమా / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | సౌత్ సెంట్రల్ రైల్వే |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్ |
విద్య అర్హత | 10th / ITI / డిప్లొమా / B.Tech |
ఖాళీలు | 713 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 35,000 + అలవెన్స్ |
Latest RRB Recruitment 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 713 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ITI / డిప్లొమా / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా PO ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 02.09.2023
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file & apply link : click here