Byjus Work From Home Jobs 2023 | ఇంటర్ తో తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Byjus Recruitment 2023
Byjus Work From Home Jobs 2023 | Byjus Recruitment 2023
Hello Friends……ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు బైజుస్ ( Byjus Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో అకాడమిక్ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Infosys కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Byjus Work From Home Jobs 2023 Overview :
కంపెనీ పేరు | బైజుస్ ( Byjus ) |
జాబ్ రోల్ | అకాడమిక్ స్పెషలిస్ట్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 35,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Byjus Work From Home Jobs 2023 Full Details In Telugu :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు బైజుస్ ( Byjus ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ అకాడమిక్ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Infosys లో భారీగా ఉద్యోగాలు Apply చేస్తే జాబ్ పక్కా
🔥 10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 సికింద్రాబాద్ రైల్వే 10th తో భారీగా ఉద్యోగాలు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
భాద్యతలు :
విద్యార్థులు గణితం/సైన్స్ సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం.
ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సందేహాలను నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్‌ఫారమ్‌లో 4 నుండి 10 తరగతుల్లోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం.
విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారీ పరిష్కారాలను అందించడం.
విద్యార్థుల పనితీరును అంచనా వేయండి మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయాన్ని అందించండి.
వారానికి 24 సెషన్‌ల అవసరాన్ని మరియు 12 గంటలు/వారం వరకు సెషన్‌లను తీసుకోవడం కంటే తప్పనిసరి అదనపు బాధ్యతలను తీర్చండి.
నాన్ సెషన్ కార్యకలాపాలలో ఎక్కువ భాగం మధ్యాహ్నం 3 నుండి 4 30 వరకు, సెషన్‌లు సాయంత్రం 4 30 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి.
అదనపు బాధ్యతలలో పేరెంట్ టీచర్ మీటింగ్, హోంవర్క్ కరెక్షన్, పీర్ రివ్యూలు, ట్రైనింగ్‌లో పాల్గొనడం మరియు నెలవారీ పరీక్షలు ఉంటాయి.
జాబితా సమగ్రమైనది కాదు.
విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి ఏదైనా అదనపు పనిభారం.
మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల మధ్య.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటినుండి జాబ్ చేయొచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & Apply link : click here