AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest ISRO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా ఇస్రో లో భారీగా ఉద్యోగాలు | ISRO Jobs In Telugu

Latest ISRO Notification 2023 | ISRO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇస్రో ( ISRO ) భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలు | Latest Airport Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP: CLICK HERE

Latest ISRO Notification Overview:

ఆర్గనైజేషన్ఇస్రో ( ISRO )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిప్లొమా
అనుభవంలేదు
జీతం8,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ISRO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇస్రో ( Indian Space Research Organization )  నుండి విడుదల చేశారు

ALSO READ  TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు| Latest TCS Recruitment 2023 | TCS Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 162 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో సమాచార శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 RBI లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 డబ్బు ముద్రించే సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

ALSO READ  ఎయిర్ పోర్ట్స్ లో 490 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 8,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 07.10.2023

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!