AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest CCI Notification 2023 | కాటన్ కార్పొరేషన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు| Latest Govt Jobs In Telugu

Latest CCI Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ స్టాఫ్ మరియు ఆఫీస్ స్టాఫ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest CCI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
జాబ్ రోల్స్ఫీల్డ్ స్టాఫ్
ఆఫీస్ స్టాఫ్
ఖాళీలు10
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం36,000
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest CCI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  AP Revenue Department Recruitment 2023 | AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ఈ నోటిఫకేషన్ మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ స్టాఫ్ మరియు ఆఫీస్ స్టాఫ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో డేటా ఎంట్రీ, టెక్నీషియన్ ఉద్యోగాలు

🔥 500 ప్రభుత్వ జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

🔥 10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP లో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Junior Assistant Recruitment 2023

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 36,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్./ ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.10.2023

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!