Latest TCS Recruitment 2023 | Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తారు | TCS Jobs In Telugu
Latest TCS Recruitment 2023 | TCS Jobs In Telugu
ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. Backlogs ఉన్నా స్టడీ గ్యాప్ ఉన్న వారు కూడా Apply చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న టెస్ట్ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. టెస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest TCS Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | TCS |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 40,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ /బెంగళూర్ / చెన్నై |
Latest TCS Recrutment 2023 Full Details In Telugu:
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు TCS నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే backlogs ఉన్న Apply చేసుకోవచ్చు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 తెలుగు వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు
🔥 Samsung కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 DHL కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
🔥 Infosys లో భారీగా చాటింగ్ చేసే ఉద్యోగాలు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఒక చిన్న టెస్ట్ పెడతారు అందులో క్వాలిఫై అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనకు హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లొకేషన్ లో జాబ్ ఉంటుంది. అక్కడ 1 సంవత్సరం చేశాక మీకు నచ్చిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here