AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest NHAI Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా రోడ్ల తయారీ సంస్థ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest NHAI Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Apply చేస్తే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest HCL Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NHAI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI )
జాబ్ రోల్స్అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఖాళీలు02
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest NHAI Notification 2023 Full Details In Telugu :

National Highways Authority of India (NHAI)

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI ) నుండి విడుదల చేశారు

ALSO READ  డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే జాబ్స్ | Latest Amazon Recruitment 2023 | Work From Home Jobs

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 BSNL లో ఫీజు పరీక్ష లేకుండా ట్రైనీ ఉద్యోగాలు

🔥10th తో AP రిజిస్టర్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగాలు

🔥 గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Metro Recruitment 2023 | 10th తో మెట్రో లో ఉద్యోగాలు | Latest Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 75,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది  14.11.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మెయిల్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!