AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో TTD లో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు TTD ( TTD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్  / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  APSRTC నుండి భారీ నోటిఫికేషన్ | Latest APSRTC Notification 2024 | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Notification 2023 Overview :

ఆర్గనైజేషన్TTD ( TTD )
జాబ్ రోల్స్11 రకాల ఉద్యోగాలు
ఖాళీలు30
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest TTD Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TTD ( TTD ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 11 రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | AP Aarogya Sri Notification 2022 | Aarogya Sri Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో VRO VRA నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

🔥 రైల్వే లో కొత్తగా ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయల కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  AP District Selection Committee Notification 2023 | 8th / 10th తో AP జిల్లా కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 27,500 – 1,12,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :

  22.11.2023 నుండి 28.11.2023 వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్లాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!