10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu
Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరీ అసిస్టెంట్, గోశాల మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, సెలెక్ట్ వారికి 54,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest TTD Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | TTD |
జాబ్ రోల్స్ | డైరీ అసిస్టెంట్, గోశాల మేనేజర్ |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 54,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest TTD Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా డైరీ అసిస్టెంట్, గోశాల మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 APPSC గ్రూప్ 2 ద్వారా 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 54,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 14.12.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.