AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Apply చేస్తే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest IIT Bombay Notification 2023 | Latest Govt Jobs

Latest IIT Bombay Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారత ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వం టెక్నికల్ సపోర్ట్ విభాగంలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | RBK లో 7384 ఉద్యోగాలు | Sachivalayam 3rd Notification 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest IIT Bombay Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం
జాబ్ రోల్స్టెక్నికల్ సపోర్ట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం25,200
ఎంపిక విధానం మెరిట్

Latest IIT Bombay Notification 2023 Full Details In Telugu :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు భారత ప్రభుత్వం నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా  డిగ్రీపూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో లో 1000 ఉద్యోగాలు

🔥 10th తో కరెంట్ ఆఫీస్ లో ఆపరేటర్, సూపర్వైజర్ ఉద్యోగాలు

ALSO READ  Latest Infosys Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

🔥AP MRO ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లోనే 25,200  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.12.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది.  

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!