AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో స్టోర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 15490 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్స్టోర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
 జీతం50,000
ఖాళీలు102
ఎంపిక విధానం ఇంటర్వ్యూ  / మెరిట్

Latest DRDO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో స్టోర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ   విభాగంలో మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా స్టోర్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ   విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ALSO READ  Govt School Non Teaching Posts Recruitment 2023 | 10th తో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అటవీ శాఖలో 1000 ఉద్యోగాలు

🔥 7th / 10th తో వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో AE, సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 8th / 10th తో పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో గ్రూప్ – C & గ్రూప్ – D ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 50,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ముఖ్య తేదీలు :

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 45 రోజుల లోపు Apply చేసుకోవాలి.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!