AP Local JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Jobs In Telugu

Latest FSSAI Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు FSSAI ( Food Safety and Standards Authority Of India )  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 80,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1104 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest FSSAI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్FSSAI
జాబ్ రోల్స్ కన్సల్టెంట్
విద్య అర్హత బ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
జీతం80,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest FSSAI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు FSSAI ( Food Safety and Standards Authority Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో 01 ఉద్యోగం  ను  భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ALSO READ  Latest Fire Department Recruitment 2023 | 10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే 6,108 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 7th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5388 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో కొత్తగా 9,182 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Latest Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 80,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 08.01.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!