TS Govt JobsLatest Govt jobs

10th తో TS ICDS లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. TS ICDS ప్రాజెక్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest TS ICDS Notification 2024 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్TS ICDS ప్రాజెక్ట్
జాబ్ రోల్స్ అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు14,000
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం20,000

Latest TS ICDS Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు TS ICDS ప్రాజెక్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

TS వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలలో కలిపి 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో అసిస్టెంట్ మరియు కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Scaler Academy Recruitment 2024 | Work From Home Jobs

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే  సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో TSRTC లో భారీగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు

🔥10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,000 జీతం తో ఉద్యోగాలు

🔥 10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 14,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest High Court Notification 2023 | 10th తో హై కోర్ట్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!