Private Jobs

SBI లో భారీగా SO ఉద్యోగాలు | Latest SBI SO Notification 2024 | Latest Jobs In Telugu

Latest SBI SO Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI బ్యాంక్ లో భారీగా స్పెసిలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest HCL Recruitment 2023 | ఒక్క రోజులో జాబ్ లో ఉంటారు | HCL Jobs In Telugu

    TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI SO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO)
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు80
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం48,000
Apply విధానంఆన్లైన్

Latest SBI SO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Computerized embroidery machines

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో SSC లో 5100 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో AP లో 4600 ఉద్యోగాలు

ALSO READ  తెలంగాణ పంచాయతీ రాజ్ లో భారీగా ఉద్యోగాలు | Latest TS Panchayat Raj Notification 2024 | TS Govt Jobs In Telugu

🔥 10th తో 25,119 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 AP అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.03.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!