Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 5,000 ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ లో జాబ్ మేళా ద్వారా ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Outsourcing Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS ప్రభుత్వం
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest TS Outsourcing Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ ప్రభుత్వం నుండి విడుదల చేశారు

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP గ్రూప్ - 4 స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ జాబ్ మేళా లో  వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రిజిష్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా 9,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest UBER Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 11.03.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!