AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest ICMR Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest ICMR Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  ICMR – National Institute Of Translation Vairology and AIDS Research లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Latest TS Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest ICMR Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ICMR
జాబ్ రోల్స్డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 28
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ICMR Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ICMR – National Institute Of Translation Vairology and AIDS Research  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారాడేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 04 పైగా  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 18,799 ALP ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

ALSO READ  Latest AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 Google కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.06.2024

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!