Private JobsPrivate Jobs

ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Chat చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో చాట్ ప్రాసెస్ ( Chat Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిTech Mahindra కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో భారీగా Group C ఉద్యోగాలు | Latest Group C Notification 2024 | Latest Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Tech Mahindra Recruitment 2024 Overview :

కంపెనీ పేరుటెక్ మహీంద్రా ( Tech Mahindra) 
జాబ్ రోల్ప్చాట్ ప్రాసెస్ ( Chat Process ) 
విద్య అర్హతఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం25,000 
జాబ్ లొకేషన్చెన్నై 

Latest Tech Mahindra Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా చాట్ ప్రాసెస్ ( Chat Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest DRDO Notification 2023 | పరీక్ష లేకుండా DRDO లో భారీగా ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 25,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు  ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!