AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

AP, తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లలో 2336 GDS ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

కేవలం 10th పూర్తి చేసిన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి GDS విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 2,336  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TTD లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్GDS
విద్య అర్హత10th
ఖాళీలు2,336
వయస్సు18 – 27
జీతం30,000
Apply విధానంOnline

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.

ALSO READ  HITACHI లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|BUSINESS ANALYST|Apply here!!

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,336 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 LIC లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 10,884 TC, క్లర్ ఉద్యోగాలు

🔥 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా Wipro jobs ఇస్తుంది

🔥 10th తో 30,000 జీతంతో పర్మినెంట్ Work From Home Jobs

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ క్యాంటీన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Govt Canteen Jobs

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 05.08.2024

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!