AP Govt JobsLatest Govt jobs

APSRTC నుండి భారీ నోటిఫికేషన్ | Latest APSRTC Notification 2024 | Latest AP Govt Jobs

Latest APSRTC Notification 2024 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC(APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest APSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్APSRTC
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ITI
Apply విధానంOnline
జాబ్ రకంగవర్నమెంట్ (Governament)
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)
వయస్సు18 – 42
జీతం19,000

Latest APSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

APSRTC నుండి విడుదల చేశారు.

ఖాళీలు :

ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా ఇచ్చారు చూసుకొని మీ సొంత జిల్లాలో జాబ్స్ కి Apply చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు

🔥 Phone Pe లో తెలుగు వారికి భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP EAMCET Hall Tickets download 2023 | AP ఎంసెట్ హల్ టికెట్స్ విడుదల 2023

🔥 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్న వారికి Wipro జాబ్స్ ఇస్తుంది

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ITI పాస్ అయిన వారికి ఖాళీలు ఉన్నాయి.

వయస్సు :

 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో 250 పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

అప్లికేషన్ ఫీజు :

అప్లికేషన్ ఫీజు కేవలం 118 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు సమయం లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.

జీతం :

మనం జాబ్ లో చేరగానే 19,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.

జాబ్ లొకేషన్ :

మీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

APSRTC జాబ్స్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf File link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!