AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10వ తరగతి తో ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు | Latest AI Airport Notification 2024

ఎయిర్ పోర్ట్ లో 1,067 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్ తో పాటు వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసే వారు ఎలాంటి వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 45,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Wipro Recruitment 2023 | విప్రో లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఎయిర్ పోర్ట్ ఎయిర్ ఇండియా సర్వీసెస్ లో వివిధ రకాల విభాగంలో మొత్తం 1,067 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫిల్ డిటైల్స్ కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ చెక్ చేసుకోగలరు.

More Jobs :

👉🏻 AP మత్స్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  Latest AP District Court Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

👉🏻 తెలంగాణ రెవిన్యూ శాఖలో 5000 ఉద్యోగాలు

👉🏻 ఇంటర్ తో Tech Mahindra లో 300 ఉద్యోగాలు

👉🏻 Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది

విద్య అర్హతలు :

Apply చేసుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన అర్హత ఉంది చూసుకొని అప్లై చేసుకోండి.

వయస్సు :

మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే Apply చేసుకోగలరు.

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Cognizant Jobs In Telugu

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 నుండి 60,000 వరకు జీతం ఇస్తారు.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!