AP Govt JobsLatest Govt jobs

AP గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APCOB Notification 2024

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోపరెటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫిషియల్ గా 25 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉🏻 గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

👉🏻 10వ తరగతి తో AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా 650 ఉద్యోగాలు

👉🏻 గ్రంథాలయం లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 వెంటనే జాయిన్ అయ్యే వారికి Infosys లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

ALSO READ  AP 10th Results 2023 | AP 10th ఫలితాలు విడుదల చెక్ చేసుకోండి | AP 10th Class Results Link

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 20 – 28 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 20 – 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది. SC / ST / BC వారికి 5 సంవత్సరాలు PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ALSO READ  10th తో 863 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Subordinate Services Notification 2023 | Latest Govt Jobs

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15,000 జీతం ఇస్తారు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది : 28.10.2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!