ఇంటర్ తెలంగాణ రెవిన్యూ శాఖలో భారీగా 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Telangana Revenue Department Notification 2024 | Telangana Govt Jobs
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రెవిన్యూ శాఖలో కొత్తగా 12,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా రెవిన్యూ అధికారి విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఏదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. Apply చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి 40,000 జీతంతో పాటు అలొవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖ లో రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రెవిన్యూ ఆఫీసర్ విభాగంలో మొత్తం 12,000 ఉద్యోగాలను కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యర్థుల ఏదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ ST/ OBC వారికి 5 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ కేవలం Online లో మాత్రమే చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
ప్రభుత్వ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అక్కడ అడిగిన డిటైల్స్ అన్నిటినీ ఫిల్ చేయాలి అలానే మీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అందరికీ ప్రభుత్వం వారి సొంత జిల్లాలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతంతో పాటు అలోవెన్స్ వర్తిస్తాయి.
Official Notification : Click Here