Work From Home Jobs | Flipkart Jobs
ఇంటర్ పాస్ అయిన వారికి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2025 ) కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కంపెనీ లో ఈ – మెయిల్ ప్రాసెస్ ( E – Mail Process ) విభాగంలో భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ జాబ్స్ అన్నీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ( Work From Home Jobs ). ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 3,00,000/- వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు.
కంపెనీ & జాబ్ వివరాలు :
సంస్థ : ఫ్లిప్ కార్ట్
జాబ్ రోల్ : ఈ – మెయిల్ ప్రాసెస్ ( E – Mail Process )
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రొం హోమ్ ( Work From Home )
అనుభవం : 0 నుండి 5 సంవత్సరాలు ( ఫ్రెషర్స్ కూడా Apply చేసుకోవచ్చు )
అప్లై విధానం : ఆన్లైన్ ( Online )
సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ
అర్హతలు :
- కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
- బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి అనగా మెయిల్ రిసీవ్ చేసుకోవడం, మెయిల్ పంపించడం, డేటా ఎంట్రీ మరియు ఎక్సెల్ కి సంబంధించిన పనులు.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- తెలుగు రాయడం మాట్లాడడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- మెయిల్ / కస్టమర్ మెయిల్ ప్రాసెస్ అర్థమవ్వాలి.
- ఇవి Work From Home Jobs కాబట్టి మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి
Apply విధానం :
Flipkart కంపెనీ కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఆన్లైన్లో అప్లై చేసే లింక్ ని క్రింద ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి Resume ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారి Resume ని షార్ట్ లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయినా వారికీ కాల్ చేసి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు, సెలెక్ట్ అయినా వారికీ సంవత్సరానికి 3,00,000 వరకు జీతం ఇస్తారు.
More Details & Apply link : Click Here