Latest Paytm Recruitment 2025 | Paytm Jobs In Telugu
10వ తరగతి పాస్ అయి సొంత ఊరిలో జాబ్ చేయాలి అనుకునే వారికి పేటీఎం ( Paytm ) కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది పేటీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ( Field Sales executive ) విభాగంలో భారీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి రెండు వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
Latest Paytm Recruitment 2025 Full Details :
Table of Contents

సంస్థ మరియు ఇతర వివరాలు :
సంస్థ పేరు : పేటియం ( Paytm )
జాబ్ రోల్ : ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ( Field Sales executive )
జాబ్ లొకేషన్ : మీ దగ్గర్లోని టౌన్ లో ఉంటుంది.
అప్లై విధానం : ఆన్లైన్ ( Online )
సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ ( Interview )
అర్హతలు మరియు నైపుణ్యాలు :
- 10వ తరగతి ( లేదా ) ఇంటర్ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఎదుటివారిని ఒప్పించాలి.
- ఇవి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కాబట్టి ఫీల్డ్ వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి.
- నెలవారి టార్గెట్ ను సమర్థవంతంగా పూర్తి చేయాలి.

Apply విధానం :
Paytm కంపెనీ వారు కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఆన్లైన్లో అప్లై చేసే లింకు నేను కింద ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు సెలెక్ట్ అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది.
జీతం & బెనిఫిట్స్ :
- మీ పర్ఫామెన్స్ ఆధారంగా నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు
- ఈ జాబ్స్ ఫీల్డ్ జాబ్స్ కావున బైక్ మరియు మొబైల్ అలవెన్స్ కూడా కంపెనీ ఇస్తుంది.
- కెరీర్ గ్రోత్ అవకాశాలు మరియు రివార్డ్ ప్రోగ్రామ్స్ కూడా కంపెనీ ఇస్తుంది.
- 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
More Details & Apply Link : Click Here