Latest Railway Notification 2025 | Railway Jobs In Telugu
పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకునే వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం 1,104 ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే ఉండవలసిన అర్హతలు, వయస్సు ఇతర వివరాల క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
Latest Railway Notification 2025 Full details :

ముఖ్యాంశాలు :
సంస్థ : నార్త్ ఈస్ట్రన్ రైల్వే ( North Eastern Railway )
జాబ్ రోల్ : ట్రేడ్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు : 1,104
అప్లై విధానం : ఆన్లైన్ ( Online )
సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ ( Merit )
అర్హతలు :
- 10వ తరగతి పాస్ ఉత్తిర్ణత తో పాటు సంబంధిత విభాగం ఐటిఐ ట్రేడ్ పూర్తి చేసిండాలి.
- వయస్సు 01.01.2025 నాటికి మినిమం 15 నుండి 24 సంవత్సరాలు ఉండాలి, అలానే గవర్నమెంట్ రూల్స్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply విధానం :
- Apply చేసుకునే వారు ముందుగా ఆఫీసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి రిక్రూట్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి
- అవసరం అయిన డాకుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. SC / ST / PWD / మహిళలకు ఫీజు ఉండదు.
- అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికీ ఎలాంటి రాత పరీక్ష ఉండదు, మెరిట్ ఆధారం గా సెలక్షన్ చేసి డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Official Notification : Click Here