తెలంగాణలో పరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు | Latest Telangana Outsourcing Jobs 2026 | TS Govt Jobs

10వ తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఫీజు పరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్, లైబ్రరీ అటెండెంట్ మరియు డ్రైవర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేసుకున్న వారిని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి నెలకు 19500 వరకు జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

నోటిఫికేషన్ వివరాలు :

సంస్థ పేరు : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల

ఉద్యోగాలు : అసిస్టెంట్, లైబ్రరీ ఎలక్ట్రిషన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్స్, లైబ్రరీ అటెండెంట్ మరియు డ్రైవర్

మొత్తం ఉద్యోగాలు : 13

ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్ ( లేదా ) మెరిట్

జీతం : 19500

ఉద్యోగ వివరాలు :

తెలంగాణలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్స్, లైబ్రరీ అటెండెంట్ మరియు డ్రైవర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు

విద్యా అర్హతలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇందులో 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసినటువంటి అందరికీ మీ విద్యారాతను బట్టి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోగలరు.

వయస్సు :

01 జనవరి 2026 నాటికి మినిమం 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి SC, ST, BC కేటగిరి వాళ్ళకి 5 సంవత్సరాల రిజర్వేషన్ వర్తిస్తుంది.

అప్లై విధానం & జీతం :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ జిరాక్స్ లను జతపరిచి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

ఎంపిక విధానం & జీతం :

అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షాట్లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు జాబులో జాయిన్ అయిన వారికి 15,600 నుండి 19,500 వరకు జీతం ఇస్తారు.

Official Notify : Click Here

Official Notification : Click here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects.

    Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com
    – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!