Latest Postal Department Notification 2026 :
పోస్టల్ డిపార్ట్మెంట్ లో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ మరియు టెక్నికల్ సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, అప్లై చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తుంది, సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది తెలంగాణ వాళ్లకు తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
ఆర్గనైజేషన్ : పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ : అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్ సూపర్వైజర్
మొత్తం ఖాళీలు : 20
విద్య అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ
జీతం : 35000
Postal Department Notification 2026 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు టెక్నికల్ సూపర్వైజర్ విభాగంలో మొత్తం 20 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు
అసిస్టెంట్ మేనేజర్ : 15
టెక్నికల్ సూపర్వైజర్ : 05
విద్య అర్హత :
అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అప్లై ప్రాసెస్ :
అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి అక్కడ నుండి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న అభ్యర్థుల అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్షలు నిర్వహిస్తుంది . అందులో మెరిట్ వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది తెలంగాణ వారికి తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 9300 నుండి 34,800 వరకు జీతం ఇస్తారు దీనితో పాటు ఇతర అలవెన్స్ కూడా వర్తిస్తాయి.
ముఖ్య తేదిలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేది : 04.04.2026
అప్లై చేయడానికి చివరి తేది : 23.05.2026
Official Notification : Click here




