SSC Jobs – 10th తో 3003 ఉద్యోగాలు | Latest SSC Notification 2026 | Govt Jobs In Telugu

Latest SSC Notification 2026 | SSC Jobs

కేవలం 10వ తరగతి పాస్ అయిన వారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,003 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో డ్రైవర్ మరియు స్టెనోగ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ అప్లై చేయాలి అనుకునేవారు ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా జాబ్స్ ఇస్తారు సెలెక్ట్ అయిన వారికి 30,000 జీతం ఇస్తారు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రంద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : SSC ( Staff Selection Commission )

జాబ్ రోల్ : డ్రైవర్, స్టేనోగ్రాఫర్

విద్య అర్హత : 10th / ఇంటర్

మొత్తం ఖాళీలు : 3,003

జీతం : 30,000

Latest SSC Notification 2026 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు స్టెనోగ్రాఫర్ విద్య విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, రెండు విభాగాల్లో మొత్తం 33 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన వారు డ్రైవర్ విభాగంలో అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయిన వారు స్టెనోగ్రాఫర్ విభాగంలో జాబ్స్ అప్లై చేసుకోవచ్చు.

అప్లై ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది, SSC కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేస్తున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

జాబ్ లో జాయిన్ అయినా అభ్యర్థులకు అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని నేలకు 30000 పైన జీతం వస్తుంది.

ముఖ్య తేదిలు :

అప్లై చేయడానికి ప్రారంభ తేది : 13.04.2026

అప్లై చేయడానికి చివరి తేది : 04.05.2026

ఆఫీసియల్ నోటిఫికేషన్ లింకు క్రింది ఇతను డౌన్లోడ్ చేసుకుని చూసుకోగలరు

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment