AP Anganwadi Jobs 2026 | ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2026

10వ తరగతి పాస్ అయిన వారికి ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీలలో ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 108 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ అప్లై చేయాలి అనుకునేవారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు అప్లై చేసుకున్న వారిని కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు.

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ

జాబ్ రూల్స్ : అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా

విద్య అర్హత : 10వ తరగతి

మొత్తం ఖాళీలు 108

సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ( AP అంగన్వాడి ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా AP అంగన్వాడీలలో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా విభాగంలో మొత్తం 108 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

అంగన్వాడీ కార్యకర్త : 07

అంగన్వాడి ఆయా : 101

విద్య అర్హత :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే వారు స్థానికంగా ఉంటూ కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు మాత్రంమే అప్లై చేసుకోవాలి

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి, ఈ వయసు వారు అప్లై చేసుకోకుంటే 18 సంవత్సరాలలో వారికి అవకాశం కల్పిస్తారు

అప్లై ప్రాసెస్ :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు పోస్టు లేదా డైరెక్ట్ గా వెళ్లి మాత్రమే సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ లింకు కింద ఇచ్చాను ఆ లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని నీటుగా ఫిల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ ని జిరాక్స్ జత చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం ని మెరిట్ ఆధారంగా షాట్లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత గ్రామంలో పోస్టింగ్ ఇస్తారు.

ముఖ్య తేదిలు :

అప్లై చేసుకునేవారు 23.04.2026 సాయంత్రం 5 గంటల లోపు మీ అప్లికేషన్ ని సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి, నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ కింద ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోగలరు.

Official Notification : Click here

Leave a Comment