రైల్వే లో 11,127 ఉద్యోగాలు | Latest Railway ALP Notification 2026 | RRB Notification 2026

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో 10+2 పూర్తి చేసి ఉండాలి అప్లై చేసుకున్న వాళ్లకు రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు, ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ముఖ్యాంశాలు :

ఆర్గనైజేషన్ : రైల్వే డిపార్ట్మెంట్

జాబ్ రోల్ : అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP )

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ

మొత్తం ఖాళీలు : 11,127

సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు భారత రైల్వే డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేశారు దేశంలో ఉన్నటువంటి వివిధ డిజైన్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 11, 127 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం 10+2 పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయసు మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు . అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 3 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి

Apply విధానం :

ALP జాబ్స్ కి రైల్వే డిపార్ట్మెంట్ వారు కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరిస్తున్నారు. మన ముందుగా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసియల్ వెబ్సైట్ ను విసిట్ చేసి అక్కడ నుండి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్లో అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి అడిగిన డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజ్ కూడా చెల్లించాలి ఈ అప్లికేషన్ ఫీజ్ ని ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అందరికీ రైల్వే డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తుంది

జీతం :

సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బేసిక్ పే తో పాటు ఇతర రకాల అల్వెన్సెస్ కూడా వర్తిస్తాయి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకు 35000 పైన జీతం వస్తుంది

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 15.05.2026

Apply చేయడానికి చివరి తేది : 14.06.2026

Official Notification : Click here

Leave a Comment