కరెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest NTPC Notification 2026 | Govt Jobs In Telugu

కరెంట్ ఆఫీస్ ( NTPC ) లో ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ( ఆపరేటర్ ) విభాగంలో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 55,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకుని అప్లై చేసుకోగలరు

Telegram Group Join Now

ముఖ్యంశాలు :

ఆర్గనైజేషన్ : కరెంట్ ఆఫీస్ ( NTPC )

జాబ్ రోల్ : అసిస్టెంట్ ( ఆపరేటర్ )

విద్య అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ

మొత్తం ఖాళీలు : 250

సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ ( NTPC ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కరెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ విభాగంలో మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న ఖాళీలను క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలరు.

విద్య అర్హత :

అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు

అప్లై ప్రాసెస్:

ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది మనం ముందుగా NTPC అఫీషియల్ వెబ్సైట్ ని విసిట్ చేసి అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ కి వెళ్లి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అడిగిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో మెరిట్ వచ్చిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ గా జాయినింగ్ లెటర్ ఇస్తారు

జీతం :

సెలెక్ట్ చేసి జాబ్ లో చేరిన వారికి నెలకు 55, 000 రూపాయలు జీతం ఇస్తారు

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 23.04.2026

Apply చేయడానికి చివరి తేది : 07.05.2026

Official Notification : Click here

Leave a Comment