BSNL Notification 2026 | BSNL లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

BSNL లో ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెలికామ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ విభాగంలో మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో ఉన్న ఖాళీలను రాష్ట్రాల వారీగా డివైడ్ చేసి ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వేరు వేరుగా ఉద్యోగాలు ఉన్నాయి. అప్లై చేసుకునే వారు వారి సొంత రాష్ట్రంలో ఉన్న జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు సెలెక్ట్ అయిన వారికి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది

Telegram Group Join Now

జూనియర్ టెలికామ్ ఆఫీసర్ విభాగంలో జాబ్ కి అప్లై చేయాలి అనుకునే వారు సంబంధిత విభాగంలో B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలు మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు ఇందులో సెలెక్ట్ అయిన వారికి వారి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫీషియల్ నోటిఫికేషన్ నేను కింద ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment