AP Govt JobsHyd JobsLatest Govt jobsTS Govt Jobs

REVATURE Recruitment 2022- ట్రైనింగ్ లో 50000 జీతం తో జాబ్స్ | REVATURE INDIA Jobs In Telugu

Revature India Recruitment 2022 | REVATURE INDIA Jobs In Telugu

Telegram Group Join Now

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త. ఎటువంటి అనుభవం లేకుండా జాబ్ లో చేరగానే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో కూడా నెలకు 50,000 వరకు జీతం  ఇక తాజాగా REVATURE INDIA (REVATURE INDIA Recruitment) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. REVATURE INDIA కంపెనీ లో Entry Level Software Engineer ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు సంబంధిత విభాగంలో మినిమం 60% మార్కులతో B.tech/BE/ME/M.tech పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపికైన తర్వాత  ఉద్యోగ అవకాశం ఇస్తోంది. 

ALSO READ  NABARD Recruitment 2023 | NABARD లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు | | NABARD Assistant Jobs

Revature Recruitment 2022 Full Details In Telugu

REVATURE INDIA కంపెనీ లో ENTRY LEVEL SOFTWARE ENGINEER జాబ్ ప్రొఫైల్  డీటైల్స్
  కంపెనీ పేరు  REVATURE INDIA
జాబ్ రోల్ENTRY LEVEL SOFTWARE ENGINEER
విద్య అర్హతసంబంధిత విభాగంలో మినిమం 60% మార్కులతో B.tech /BE/ME/M.tech
అనుభవంఅవసరం లేదు (Only Freshers)
ఫీజులేదు
జాబ్ లొకేషన్Across India
వయస్సు18సం,లు నుండి ఉండాలి
జీతం50,000/నెలకు

REVATURE RECRUITMENT 2022 DETAILS IN TELUGU

కంపెనీ పేరు : REVATURE INDIA

జాబ్ రోల్ : ఎంట్రీ లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Entry Level Software Engineer)

విద్య అర్హత :  సంభందిత విభాగంలో మినిమం 60% మార్కులతో B.tech/BE/ME/M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest Forest Department Recruitment 2023 | 10th తో అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 50,000/నెలకు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే

జాబ్ లొకేషన్ : ఇండియా లో ఉన్నట్టువంటి వివిధ సిటీస్ లో ఉంటుంది (Not Work from home jobs)

అనుభవం : అవసరం లేదు(REVATURE INDIA Recruitment for only Freshers)

ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరిన తరువాత మొదటి 3 నెలలు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. అలానే మీరు వర్క్ చేయడానికి కంపెనీ laptop కూడా ఇస్తుంది.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ALSO READ  Jobs on Sri Venkata sathya sai home care

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. . ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. వారానికి రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి REVATURE INDIA ఆఫీస్ వచ్చి వర్క్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ / ఆఫ్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!