AP Govt JobsPrivate JobsPrivate JobsTS Govt Jobs

Infosys Bulk Hiring – ఇన్ఫోసిస్ లో భారీగా ఉద్యోగాలు|Infosys Recruitment 2022|Infosys Jobs In Telugu

Infosys Recruitment 2022 | Infosys Jobs In Telugu | Infosys Bulk Hiring In Telugu

Telegram Group Join Now

ఇండియా లో అతి పెద్ద సాఫ్టువేర్ (Software) కంపెనీ లలో ఒకటి అయినటువటి ఇన్ఫోసిస్ (Infosys Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ లో సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer) ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / B.tech / BE / B.tech / ME /M.tech / MCA పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ (Fresher) క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి ముందుగా 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ మనకు 30,000 వరకు జీతం కూడా ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసి Apply చేసుకోండి. ప్ర్ర ప్్ర్. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్(Updates) కోసం క్రింద ఉన్న టెలిగ్రామ్ (Telegram) ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  Tejas pharmacy

Join Telegram Channel

Infosys Recruitment 2022 Full Details In Telugu

INFOSYS కంపెనీ లో SYSTEM ENGINEER జాబ్ ప్రొఫైల్ COMPLETE  డీటైల్స్
  కంపెనీ పేరు  INFOSYS (Infosys Recruitment 2022)
జాబ్ రోల్System Engineer
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech /MSC
అనుభవంఅవసరం లేదు (Freshers)
ఫీజులేదు
జాబ్ లొకేషన్Gurgoan, India
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం30,000

Infosys System Engineer Jobs In Telugu 2022

కంపెనీ పేరు : INFOSYS (Infosys Recruitment 2022)

జాబ్ రోల్ : సిస్టమ్ ఇంజనీర్ (System  Engineer)

విద్య అర్హత (Qualification) : B.tech / M.tech / MSC పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | Latest AP Arogya Mitra Notification 2024 | Latest Jobs In Telugu

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు (Fee) : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం (Salary) : 30,000

Also Read :

Accenture లో భారీగా ఉద్యోగాలు

UBER (ఉబర్) లో ఫ్రెషర్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

విప్రో లో భారీగా ఉద్యోగాలు

Concentrix లో ఫ్రెషర్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

అమెజాన్ లో ఉద్యోగాలు

APSRTC లో 3000 పైగా డ్రైవర్ కండక్టర్ జాబ్స్

TSRTC లో 4136 డ్రైవర్ కండక్టర్ జాబ్స్

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ (Job Location) : హైదరాబాద్

అనుభవం (Experience) : అవసరం లేదు

ట్రైనింగ్ (Training) : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

ALSO READ  భారీగా సచివాలయం అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు | Latest NITTTR Notification 2024 | Govt Jobs In Telugu

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం (Selection Process) : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు

Infosys Recruitment 2022 Working Details

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో /  ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!