Hyd JobsPrivate JobsPrivate Jobs

భారత్ పే లో భారీగా జాబ్స్ | Bharat Pe Recruitment 2022 For Freshers | Bharat Pe Jobs In Telugu | Bharat Pe Work From Home Jobs In Telugu

Bharat Pe Recruitment 2022 For Freshers In Telugu | Bharat Jobs In Telugu

Telegram Group Join Now

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్  కంపనీ అయినటువంటి భారత్ పే  ( BHARAT PE Recruitment 2022 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి సేల్స్ మరియు మార్కెటింగ్ ( Sales & Marketing ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి  డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లోని వివిధ  ప్రాంతాలలో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  Bread making machines

                  TELEGRAM GROUP

Bharat Pe Recruitment 2022 | Bharat Pe Jobs In Telugu

BHARAT PE కంపెనీ లో SALES & MARKETING ఉద్యోగాల జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
  కంపెనీ పేరు  Bharat Pe ( Bharat Pe  Recruitment 2022 )
జాబ్ రోల్సేల్స్ & మార్కెటింగ్ (Sales & మార్కెటింగ్)
విద్య అర్హతకేవలం 10th పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం25,000 – 30,000

Bharat Pe Recruitment 2022 For Freshers | Bharat Pe Jobs In Hyderabad

ALSO READ  AP Teaching Jobs Recruitment 2023 | AP లో భారీగా టీచింగ్ ఉద్యోగాలు | Rayalaseema University Recruitment 2023

కంపెనీ పేరు : BHARAT PE (BHARAT PE Recruitment 2022 )

జాబ్ రోల్ : సేల్స్ & మార్కెటింగ్ ( Sales & మార్కెటింగ్)

విద్య అర్హత : కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Cantonment board requirement in 2019

జీతం : 25,000 – 30,000

Also Read :

TATA కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ZOHO కంపనీ లో ఉద్యోగాలు

ఫోన్ పే ( Phone Pe ) లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

HP కంపనీ లో భారీగా ఉద్యోగాలు

BSNL లో 10th తో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో అమెజాన్, flipkart లో ప్యాకింగ్ జాబ్స్

10th తో Swiggy లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : డైరెక్ట్ గా కంపనీ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడి జాబ్ లో జాయిన్.

ఇందులో ఉన్న జాబ్స్ కి సంబందించిన మనకు జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్నట్టువంటి వివిధ ప్రాంతాలలో BHARAT PE కంపనీ డెవలప్మెంట్ కోసం సేల్స్ & మార్కెటింగ్ విభాగంలో జాబ్ చేయవలసి ఉంటుంది.

Company number : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!