Hyd JobsPrivate JobsPrivate Jobs

Paytm లో జాబ్స్ | Paytm Recruitment 2022 For Freshers | Paytm Jobs In Telugu

Paytm Recruitment 2022 For Freshers | Paytm Jobs In Telugu | Paytm Work From Home Jobs In Telugu

Telegram Group Join Now

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్  కంపనీ అయినటువంటి Paytm ( Paytm Recruitment 2022 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive Jobs ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారికి  డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లోని వివిధ  ప్రాంతాలలో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

ALSO READ  Jobs in NBPGR

                  TELEGRAM GROUP

Paytm Recruitment 2022 For Freshers | Paytm Jobs In Telugu

PAYTM  కంపెనీ లో Field Sales Executive ఉద్యోగాల జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
  కంపెనీ పేరు  Paytm ( Paytm Recruitment 2022 )
జాబ్ రోల్ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive )
విద్య అర్హతకేవలం 10th పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం21,000 – 35,000

Paytm Recruitment 2022 For Freshers Jobs Full Details In Telugu

ALSO READ  Jobs in Lb nagar, Hyderabad

కంపెనీ పేరు : PAYTM ( Paytm Recruitment 2022 )

జాబ్ రోల్ : ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ( Field Sales Executive Jobs )

విద్య అర్హత : కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read :

10th తో భారత్ పే లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

TATA కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఫోన్ పే (Phone Pe) లో అనుభవం లేకుండా ఉద్యోగాలు

HP లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ALSO READ  Arjun ovaries education services

10th తో BSNL లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

10th తో swiggy లో జాబ్స్

10th తో అమెజాన్, flipkart లో ప్యాకింగ్ జాబ్స్

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 21,000 – 35,000

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : డైరెక్ట్ గా కంపనీ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడి జాబ్ లో జాయిన్.

ఇందులో ఉన్న జాబ్స్ కి సంబందించిన మనకు జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్నట్టువంటి వివిధ ప్రాంతాలలో PAYTM కంపనీ డెవలప్మెంట్ కోసం ఫీల్డ్ సేల్స్ ఎక్జిక్యూటివ్ విభాగంలో జాబ్ చేయవలసి ఉంటుంది. Apply చేయాలనుకునే వారు క్రింద కంపనీ నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకుని జాయిన్ అవ్వండి.

Company number : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!