APPSC Rural Water Supply And Sanitation Notification 2022 | APPSC నుండి భారీ నోటిఫికేషన్ | Latest APPSC Notification 2022 | AP Govt Jobs
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Full Details In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC ( APPSC Notification 2022 ) ద్వారా గ్రామీణ నీటి సరఫరా శాఖలో ( Rural Water Supply And Sanitation Notification 2022 ) ఖాళీగా ఉన్నటువంటి 410 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (Jr Assistant Engineer ), టైపిస్ట్ (Typist), అసిస్టెంట్ ఇంజనీర్ ( Assistant Engineer ), అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ( Assistant Executive Engineer ), జూనియర్ జియోలిస్ట్ ( Junior Geologist ) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు సంబంధిత విభాగం లో డిప్లమో / డిగ్రీ / B.tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయాలి. ఆన్లైన్ లో Apply చేసేటప్పుడు Application Fee కూడా కట్ట వలసి ఉంటుంది. ఇందులో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి Apply చేయాలంటే ఎటువంటి విద్య అర్హతలు ఉండాలి పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
APPSC ద్వారా గ్రామీణ నీటి సరఫరా శాఖలో భర్తీ చేస్తున్న వివిధ రకాల ఉద్యోగాలు వారికి Apply చేయాలి అంటే అంటే ఉండవలసిన విద్య అర్హత అర్హతలు.
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Assistant Executive Engineer Jobs In Telugu :
అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ :
ఆర్గనైజేషన్ | APPSC |
డిపార్ట్మెంట్ | గ్రామీణ నీటి సరఫరా శాఖ |
జాబ్ రోల్ | అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ |
విద్య అర్హత | సివిల్ విభాగంలో BE / B.tech పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 127 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 57,100 – 1,47,760 |
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Assistant Engineer Jobs In Telugu :
అసిస్టెంట్ ఇంజనీర్ :
ఆర్గనైజేషన్ | APPSC |
డిపార్ట్మెంట్ | గ్రామీణ నీటి సరఫరా శాఖ |
జాబ్ రోల్ | అసిస్టెంట్ ఇంజనీర్ |
విద్య అర్హత | సివిల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 173 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 48,440 – 1,37,720 |
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Junior Assistant Jobs In Telugu :
జూనియర్ అసిస్టెంట్ :
ఆర్గనైజేషన్ | APPSC |
డిపార్ట్మెంట్ | గ్రామీణ నీటి సరఫరా శాఖ |
జాబ్ రోల్ | జూనియర్ అసిస్టెంట్ |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 22 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 25,220 – 80,910 |
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Typist Jobs In Telugu :
టైపిస్ట్ :
ఆర్గనైజేషన్ | APPSC |
డిపార్ట్మెంట్ | గ్రామీణ నీటి సరఫరా శాఖ |
జాబ్ రోల్ | టైపిస్ట్ |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 66 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 25,220 – 80,910 |
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification 2022 Junior Geologist Jobs In Telugu :
జూనియర్ జియోలగిస్ట్ :
ఆర్గనైజేషన్ | APPSC |
డిపార్ట్మెంట్ | గ్రామీణ నీటి సరఫరా శాఖ |
జాబ్ రోల్ | జూనియర్ జియోలగిస్ట్ |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను |
ఖాళీలు | 22 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 57,100 – 1,47,760 |
APPSC ( APPSC NOTIFICATION 2022 ) Rural Water Supply And Sanitation Department Notification Reservation :
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
Also Read
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.