AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Group C Notification 2022 | 10th తో Group – C ఉద్యోగాలు | Indian Coast Guard Notification 2022

Indian Coast Guard Notification 2022 Full Details In Telugu | 10th తో గ్రూప్ సి ఉద్యోగాలు | Latest Group C Notification 2022

Telegram Group Join Now

కేవలం 10th పూర్తి చేసిన వారికి గ్రూప్ – సి నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకు మొత్తంగా 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి అబ్బాయిలు ( Male ) మాత్రమే Apply చేసుకోవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫారం నీ ఫీల్ చేసి పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Jobs In Telugu

                         TELEGRAM GROUP

Latest Group C Notification 2022 | Indian Coast Guard Notification 2022 Full Details In Telugu

ఆర్గనైజేషన్ : ఇండియన్ కోస్ట్ గార్డ్

జాబ్ రోల్ : గ్రూప్ – సి ( Safaiwala / Sweeper )

ఖాళీలు : 11

విద్య అర్హత : కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

వయస్సు :

22 ఆగస్ట్ 2022 నాటికి 18 – 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం OBC వారికి 3 సంవత్సరాలు SC / ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  అమెజాన్ లో పర్మినెంట్ Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

ఎత్తు : Apply చేసుకునే అభ్యర్థులు మినిమం 157cms ఎత్తు ఉండాలి.

జీతం :

21,700 నుండి 69,100 తో పాటు HRA, DA, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఆలవెన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష : ఈ జాబ్స్ కి మొదటిగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్ష కి సిలబస్ 10వ తరగతి ఆధారంగా ఉంటుంది. ఇందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 ఫిజికల్ టెస్ట్ :

రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే

1.6kms నీ 7 నిమిషాలలో పూర్తి చేయాలి

20 స్కాట్ అప్స్ చేయాలి

10 పుష్ అప్స్ చేయాలి

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే offline లో మాత్రమే చేయాలి. అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేయాలి. ఫీల్ చేశాక అప్లికేషన్ ఫారం కి మన సర్టిఫికెట్స్ నీ జత చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్ కి పంపించాలి.

ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

ముఖ్య తేదిలు :

05 జనవరి 2023 కి వాళ్ళు చెప్పిన అడ్రస్ కి అప్లికేషన్ ఫారం వాళ్ళకు చేరేలా పంపించాలి.

Pdf & Application form link : click here

10th తో పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

10th తో AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

Flipkart లో భారీగా ఉద్యోగాలు

Jio లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

10th తో విద్య శాఖలో భారీగా ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!