TTD నుండి మరో నోటిఫికేషన్ విడుదల | Latest TTD Notification 2026 | Latest Govt Jobs

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్ 03/Non Para/2026 విడుదల చేసింది. ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.

Telegram Group Join Now

ముఖ్యమైన తేదిలు :

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.07.2026
• దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2026 రాత్రి 11:59 వరకు
• దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే స్వీకరిస్తారు, ఇతర పద్ధతులు అనుమతించరు.
• అధికారిక వెబ్‌సైట్: svimstpt.ap.nic.in (Jobs టాబ్)

ఖాళీల వివరాలు :

మొత్తం 33 పోస్టులు (బ్యాక్‌లాగ్ 10 + రెగ్యులర్ 23) భర్తీ చేయనున్నారు.

బ్యాక్‌లాగ్ ఖాళీలు (10) :

• జూనియర్ అసిస్టెంట్: 3
• స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్: 5
• గ్యాస్ రూమ్ ఆపరేటర్: 2

రెగ్యులర్ ఖాళీలు (23) :

• జూనియర్ అసిస్టెంట్: 12
• క్యాషియర్: 1
• బిల్లింగ్ క్లర్క్: 4
• రిసెప్షనిస్ట్: 6

జీతం :

• జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్: రూ. 28,280 – రూ. 89,720 (RPS 2022)
• గ్యాస్ రూమ్ ఆపరేటర్: రూ. 27,500 – రూ. 87,480 (RPS 2022)

విద్య అర్హతలు :

• జూనియర్ అసిస్టెంట్ / క్యాషియర్ / బిల్లింగ్ క్లర్క్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం, 3 సంవత్సరాల అనుభవం
• రిసెప్షనిస్ట్: డిగ్రీతో పాటు పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా, కార్పొరేట్ హాస్పిటల్/యూనివర్సిటీలో 2 సంవత్సరాల అనుభవం
• స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్: డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ లోయర్ గ్రేడ్ పరీక్షలు ఉత్తీర్ణత
• గ్యాస్ రూమ్ ఆపరేటర్: SSC ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్, 2 సంవత్సరాల అనుభవం, సేఫ్టీ ట్రైనింగ్

వయస్సు (01.07.2026 నాటికి) :

• కనిష్ట వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 42 సంవత్సరాలు
• SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
• SVIMSలో అడ్‌హాక్/అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 ఏళ్లు పనిచేసిన వారికి 5 సంవత్సరాల సడలింపు
అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయసు 52 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక ప్రక్రియ (మొత్తం 100 మార్కులు) :

• రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): 75 మార్కులు, 75 ప్రశ్నలు, 90 నిమిషాలు, నెగటివ్ మార్కింగ్ లేదు
• అనుభవం: 15 మార్కులు (ప్రతి 6 నెలల సర్వీసుకు 1 మార్కు)
• ఇంటర్వ్యూ: 10 మార్కులు

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

1 thought on “TTD నుండి మరో నోటిఫికేషన్ విడుదల | Latest TTD Notification 2026 | Latest Govt Jobs”

Leave a Comment