AP Govt Jobs

AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | 10thతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

AP Electricity Regulatory Commission Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోనీ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో  వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th /  / డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.  Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అప్లై చేసే లింక్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

            TELEGRAM GROUP : CLICK HERE

APERC Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu
డిపార్ట్మెంట్APERC
జాబ్ రోల్స్అసిస్టెంట్ డైరెక్టర్ స్టేనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్
విద్య అర్హత10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం40,000 – 1,15,000

APERC Notification 2023 Full Details :

డిపార్ట్మెంట్ :

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్

జాబ్ రోల్స్ :

అసిస్టెంట్ డైరెక్టర్

స్టేనో గ్రాఫర్

జూనియర్ అసిస్టెంట్

మరిన్ని ఉద్యోగాలు :

AP లో VRO VRA ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు

ఖాళీలు :

ఇందులో మనకు పలు రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ చూడగలరు. ఆఫైసియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి

ALSO READ  AP Welfare Department Recruitment 2023 | AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ALSO READ  AP SI Answer Key Link | AP SI ఆన్సర్ కీ విడుదల డౌన్లోడ్ లింక్

ఎంపిక విధానం :  ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. పోస్ట్ ద్వారా  అప్లై చేసేటప్పుడు సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ తిపించి అప్లికేషన్ కింజత చేసి పంపించాలి.

ఫీజు :

జనరల్ వారు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ను DD రూపంలో కట్టవలసి ఉంటుంది

ముఖ్య తేదీలు :

చివరి తేది : 10.03.2023

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf & Application file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!