AP Anganwadi Jobs 2023 : AP లో10th తో 1000 పైగా ఉద్యోగాలు
AP Anganwadi Notification 2023 | Anganwadi Jobs In Telugu :
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని అంగన్వాడీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫకేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫకేషన్ మనకు జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఇందులో మనకు అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ నీ ఏ ఏ జిల్లాలలో విడుదల చేశారు ఆ జిల్లాలలో ఉన్న ఖాళీలను క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
AP Anganwadi Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | అంగన్వాడీ |
జాబ్ రోల్స్ | అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు |
విద్య అర్హత | 10th |
అనుభవం | అవసరం లేదు |
ఎంపిక విధానం | డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
జీతం | 15,000 |
AP Anganwadi Notification 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
అంగన్వాడీ
జాబ్ రోల్స్ :
అంగన్వాడీ కార్యకర్త
మినీ అంగన్వాడీ కార్యకర్త
సహాయకురాలు
ఖాళీలు :
జిల్లాల వారీగా ఖాళీలను విడుదల చేశారు మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి క్రింద చుసుకొగలరు
కడప : 115
విజయనగరం : 60
అనంతపురం : 119
శ్రీ సత్యసాయి జిల్లా : 110
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
01.07.2023 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
జీతం :
ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన జీతం ఇస్తున్నారు. మీరు అప్లై చేసుకునే జాబ్ కి ఎంత జీతం అనేది క్రింద ఇచ్చాను చూసుకోండి.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ మరియు ఇంటర్వ్యూ తేదీ ఒక్కో జిల్లాకి ఒక్కో రోజు ఉంటుంది. మీ జిల్లాకు సంబందించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి. నోటిఫకేషన్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
Apply విధానం :
అప్లై చేసుకునే అభ్యర్దులు పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫారం ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
Application link : click here
Kadapa : click here
Anamthapuram : click here
Vijayangaram : click here
Sri sasthya sai : click here