AP కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | ఇంటర్ తో 583 ఉద్యోగాలు
AP Electrical Department Notification 2023 :
ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నట్టువంటి సూపర్ వైజర్ ( Supervisors ) మరియు మీటర్ రీడర ( Meter Readers ) విభాగాలలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
AP Electrical Department Supervisors And Meter Reader Jobs Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్స్ | సూపర్ వైజర్ మీటర్ రీడర్ |
విద్య అర్హత | ఇంటర్ / డిగ్రీ |
ఖాళీలు | 583 |
వయస్సు | 18 – 35సంవత్సరాలు |
జీతం | 25,000 |
AP Electrical Department Notification Full Details :
ఆర్గనైజేషన్ :
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్ :
సూపర్ వైజర్
మీటర్ రీడర్
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
సూపర్ వైజర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
మీటర్ రీడర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో
సూపర్ వైజర్ : 97
మీటర్ రీడర్ : 486
మరిన్ని ఉద్యోగాలు :
10th తో AP లో 1000 పైగా ఉద్యోగాలు
రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు
ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు
ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
వయస్సు :
18 – 35 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
జీతం : 25,000
రిజర్వేషన్స్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST వారికి 5 సంవత్సరాలు
BC వారికి 3 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి
ఫీజు : లేదు
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
Pdf file link : click here