AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APSSDC Notification 2023

AP Jobs 2023 | APSSDC Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఉన్నటువంటి అమర రాజ కంపెనీ లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ లలో  ఖాళీగా ఉన్నటువంటి 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పాస్ ( లేదా ) ఫెయిల్ / ఇంటర్ పాస్ ( లేదా ) ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లొకేషన్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Cognizant Recruitment 2024 | Latest Jobs In Telugu

            TELEGRAM GROUP : CLICK HERE

APSSDC Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APSSDC
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతకేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు60
వయస్సు16 – 25 సంవత్సరాలు
జీతం12,000

APSSDC Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

APSSDC ( Andhra Pradesh state skill development corporation )

ALSO READ  Latest Dell Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా Dell లో భారీగా ఉద్యోగాలు | Dell Jobs In Telugu

జాబ్ రోల్ :

అమర రాజ కంపనీ లో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

APSSDC ద్వారా మొత్తం 60 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Apply చేసే అభ్యర్థులు కేవలం 10th   పాస్ ( లేదా ) ఫెయిల్ / ఇంటర్ పాస్ ( లేదా ) ఫెయిల్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా 35,000 జీతం తో ఉద్యోగాలు

ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 16 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి  వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

వాళ్ళు చెప్పిన తేదీన చెప్పిన లొకేషన్ కి మనం ఇంటర్వ్యూ కి వెళ్ళాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను చూసుకోండి. అందులో ఇంటర్వ్యూ తేదీ మరియు లొకేషన్ ఉంది. అక్కడకు వెళ్ళాలి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!