AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Notification 2023 | 10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

Postal Notification 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇందులో మనకు ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఖాళీగా ఉన్నట్టువంటి 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో TS ICDS లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

                      TELEGRAM GROUP : CLICK HERE

Postal Notification 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ఆర్డినరీ గ్రేడ్ ( స్టాఫ్ కార్ డ్రైవర్ )
విద్య అర్హత10th
ఖాళీలు04
వయస్సు18 – 56
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది15.05.2023

Postal Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు

జాబ్ రోల్ :

స్టాఫ్ కార్ డ్రైవర్ ( ఆర్డినరీ గ్రేడ్ )

ఖాళీలు :

మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా 2500 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Indian Air Force Notification 2024 | Latest Govt Jobs

వయస్సు :

31.03.2023 నాటికి 18 – 56 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు. Apply చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా తీసుకొని వారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

10th తో AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

10th పాస్ / ఫెయిల్ అయిన వారికి ఉద్యోగాలు

TSRTC లో 4716 ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ALSO READ  Postal Department Notification 2022 : 10th పాస్ / ఫెయిల్ తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs Notification 2022 | Postal Jobs In Telugu | Postal Department Notification 2022

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకొని దానిని ఫీల్ చేయాలి. ఫీల్ చేశాక దానిని ఒక కవర్ లో పెట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్ కు పంపించవలేను. 15.05.2023 నాటికి మన అప్లికేషన్ వాళ్లకు చేరేలా పంపించాలి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!