AP Govt JobsLatest Govt jobs

AP DSC Recruitment 2023 | AP DSC లో 15,000 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP DSC Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న  AP DSC  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అని విద్యాశాఖ మంత్రి బోస్త సత్యనారాయణ గారు తెలిపారు. ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అన్నారు. AP లో ఉన్న ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

AP DSC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP DSC
ఖాళీలు15,000
విద్య అర్హతB.ed
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

AP DSC Recruitment 2023 Full Details In Telugu

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP DSC నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

AP DSC ద్వారా మొత్తం 15,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలను జిల్లాల వారీగా మరియు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.

ALSO READ  Latest ICMR NARFBR Recruitment 2023 | 10th తో పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి నోటిఫికేషన్ విడుదల 2023

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | 35,000 జీతం

🔥 AP లో 10th తో ఫీజు పరీక్ష లేకుండా 5000 పైగా ఉద్యోగాలు

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు B.Ed తో పాటు TET క్వాలిఫై  అయ్యి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest APPSC Group - 1 & Group - 2 Notification 2023 | APPSC గ్రూప్ - 1 & గ్రూప్ - 2 నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP Govt Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 30,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen / OBC / EWS వారు : 400

మిగతావారు 200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!