RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో భారీగా 2492 ఉద్యోగాలు | Railway Clerk Recruitment 2023
RRB Recruitment 2023 | Railway Clerk Recruitment 2023
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో క్లర్క్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 2492 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
RRB Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | రైల్వే డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్స్ | క్లర్క్ |
విద్య అర్హత | ఇంటర్ |
ఖాళీలు | 2492 |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 20,200 + అలవెన్స్ |
RRB Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం క్లర్క్ విభాగంలో 2492 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP లో 8th ఫీజు పరీక్ష లేకుండా విలేజ్ డిజిటల్ లైబ్రరీ లో భారీగా ఉద్యోగాలు
🔥 AP లో ఇంటర్ తో కొత్తగా 6586 ఉద్యోగాలకు నోటిఫికేషన్
🔥 10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ వారికి HP కంపనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు
🔥 NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు మిస్ అవ్వకండి
🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి Justdial లో భారీగా ఉద్యోగాలు
🔥 TSRTC లో 10th తో కొత్తగా 10,000 పైగా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf file & apply link : click here