HP Recruitment 2023 | ఇంటర్ పాస్ అయిన వారికి HP వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023
HP Recruitment 2023 | Work From Home Jobs 2023
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి HP ( Hewlett – Packard ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. HP కంపనీ లో టెక్నికల్ సొల్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
HP Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | HP |
జాబ్ రోల్ | టెక్నికల్ సొల్యూషన్ |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | బెంగళూర్ |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
HP Recruitment 2023 Full Details :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు HP కంపెనీ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
HP కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ సొల్యూషన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
🔥 OLX లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 Phone Pe లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ | ట్రైనింగ్ లో 30,000
🔥 కాగ్నిజెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు
భాద్యతలు :
- సమస్యలకు ప్రతిస్పందించడానికి మరింత స్వతంత్రంగా మరియు ప్రామాణిక ప్రోటోకాల్ నుండి పని చేయడం.
- ప్రక్రియకు అనుబంధంగా మితమైన తీర్పును ఉపయోగించవచ్చు.
- కస్టమర్ కాంటాక్ట్‌లు మరియు ప్రోయాక్టివ్ నోటిఫికేషన్ సిస్టమ్‌ల నుండి మితమైన సాంకేతిక సమస్యలను (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన) విజయవంతంగా పరిష్కరించండి.
- కస్టమర్ అర్హత (ఉదాహరణకు ఎంటర్‌ప్రైజ్ ద్వారా వారంటీ) ఆధారంగా ప్రస్తుత మరియు నిలిపివేయబడిన ఉత్పత్తులు, భాగాలు మరియు ఎంపికలపై ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు మరియు మరమ్మతులు వంటి విషయాలపై సేవ, ఉత్పత్తి, సాంకేతిక మరియు కస్టమర్-సంబంధాల ప్రశ్నలకు ప్రతిస్పందించండి.
- సమస్య సంభవనీయతను నివారించడానికి లేదా తగ్గించడానికి ముందస్తుగా కస్టమర్‌లకు సహాయం చేయండి. ప్రక్రియ లేదా నాణ్యత మెరుగుదలల కోసం ప్రాజెక్ట్‌లలో పాల్గొంటుంది.
- పనిని సూపర్‌వైజర్ లేదా టీమ్ లీడ్ క్రమానుగతంగా సమీక్షిస్తారు.
స్కిల్స్ :
- వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ రెండింటిలోనూ ఉన్నతమైన నైపుణ్యాలు.
- రిమోట్ లేదా ముఖాముఖిగా కస్టమర్ ఫేసింగ్ పాత్రలో అనుభవం.
- వర్తించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లతో కంప్యూటర్ నైపుణ్యం (ఉదాహరణకు Microsoft Office, CAD, Adobe Suite, ప్రోగ్రామింగ్.
- సమస్య పరిష్కార నైపుణ్యాలు.
- డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం.
- మద్దతు ఇవ్వాల్సిన భాషలో అద్భుతమైన పట్టు.
- ఫోన్ ఆధారిత రిమోట్ పాత్ర, ఇ-సపోర్ట్, ఇ-చాట్ లేదా ఇలాంటి వాటిలో అనుభవం.
- కంప్యూటర్ టెక్నాలజీతో పరిచయం.
- కాల్ రూటింగ్ మరియు కేస్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లతో పాటు కేస్ లాగింగ్ సిస్టమ్‌లు మరియు ఆబ్లిగేషన్ సిస్టమ్‌లలో పరిజ్ఞానం కలిగి ఉంటారు.
- అంతర్గత ప్రక్రియలు మరియు సాధనాలను అర్థం చేసుకుంటుంది.
- నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల పరిజ్ఞానం మరియు సిస్టమ్‌కు తగిన డాక్యుమెంటేషన్.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 30,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ :
మొదటగా బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.