AP Village Digital Library Recruitment 2023 | AP లో 8th తో గ్రంధాలయం లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs
AP Village Digital Library Recruitment 2023 | AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ గ్రేడ్ – 3, ఆఫీస్ సబార్డినెట్, వాచ్ మెన్ విభాగాలలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 8th పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
AP Village Digital Library Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP గ్రంధాలయం |
జాబ్ రోల్స్ | లైబ్రేరియన్ గ్రేడ్ – 3, ఆఫీస్ సబార్డినెట్, వాచ్ మెన్ |
విద్య అర్హత | 8th |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | 61,900 |
AP Village Digital Library Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రంధాలయం నుండి విడుదల చేశారు.
మరిన్ని ఉద్యోగాలు :
జాబ్ రోల్స్ :
AP గ్రంధాలయం నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్ గ్రేడ్ – 3, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 8th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ వారికి HP కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
🔥10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి పశుసంవర్ధక శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 8th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు
🔥 కరెంట్ ఆఫీస్ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు | అర్హత : ఇంటర్
🔥 10th పాస్ అయిన వారికి AP లోని సొంత గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
జీతం :
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 61,900 వరకు జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్దులు 100 రూపాయల ఫీజు నీ DD రూపంలో కట్టవలసి ఉంటుంది
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 27.05.2023
Pdf & Application form link : click here